Monday, 13 May 2013

కిసాన్ వర్ష 

ఆటోమేటిక్ గా నీటిని వర్షం లాగా కురిపించే యంత్రము 

                               ఈ యంత్రాన్ని మెట్ట  పైర్లకు వాడి మంచి దిగుబడులను సాధించవచ్చును. ఈ యంత్రము తో 20 ఎకరాలకు 1 బోరు తోనే నీటిని పెట్టవచ్చును, కూలీల ఖర్చు ఉండదు,దీని  సహాయముతో పురుగుల మందులను, ఎరువులను కూడా పంటకు అందించవచ్చును. ఒక్క సారి ఈ యంత్రమును సమకుర్చుకొంటే  20 సంవత్సరాలు నిరాటంకంగా పనిచేస్తుంది. 
యంత్రం ఖర్చు, దానివల్ల ఉపయోగాలు కింద ఇవ్వబడ్డవి.

                                 ఈ యంత్రాన్ని రైతు భూమి కి తగిన విధం గా  డిజైన్ చెయ్యవలసి ఉంటుంది, కావున ధర లో కొంత వ్యత్యాసము ఉండవచ్చును. 
దీనికి అగు ఖర్చు ఎకరాకు 25 నుండి 35 వేల వరకు ఉండును, ఈ యంత్రం పొలం లో ఉంటె సంవత్సరానికి 3 పంటలను అధిక దిగుబడులతో పండించ వచ్చును, కావున రైతు పెట్టె పెట్టుబడి 1 సంవత్సరము లోపలే తిరిగి వచును.

కొన్ని ఉపయోగాలు :
1. భూమి ఎతుపల్లలు ఉన్నను నీటిని పెట్టవచ్చును. 
2. ఒక్క పంపు తోనే 20 ఎకరాలు సాగు చెయ్యవచును.
3. ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం వలే నీటి తడి ఇవ్వవచును. 
4. యంత్రం తిరిగే స్పీడ్ ను కంట్రోల్ చేస్తూ ఎంత తడి అవసరమో పంటను 
    బట్టి  అంతే ఇవ్వవచ్చును. 
5. పంట దిగుబడిలో 20 నుండి 30 % ఎక్కువ పొందవచ్చును. 
6. పంట 10 నుండి 15 రోజుల ముందుగానే కోతకు వచ్చును. 
7. నీటి సౌకర్యం తక్కువగా ఉన్న బీడు భూములను పచ్చని పొలాలుగా 
    మార్చవచ్చును. 
                           యంత్రము కావలసిన వారు / డెమో చూడాలనుకోన్నవారు కాంటాక్ట్ : 9490785649 (రాజేష్)    




2 comments:

  1. mohi din, you are a big cheat, give my guar seed amount immediately

    ReplyDelete
    Replies
    1. I know you are selling my supplied seed at 300/kg at Mohi Agros
      but give my seed amount which i supplied at 70/kg. immediately. you are a big cheat , i will definitely catch you.

      Delete